ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 నవంబర్, 2010

ఆంగ్ సాన్ సూకీ (Aung San Suu Kyi)

  • ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలైన ఆంగ్ సాన్ సూకీ గృహనిర్బంధం నుంచి ఎప్పుడు విడుదలయ్యారు--నవంబరు 13, 2010.
  • ఆంగ్ సాన్ సూకీ ఏ దేశానికి చెందినవారు--బర్మా (మయాన్మార్).
  • ఆంగ్ సాన్ సూకీ జన్మించిన నగరం--రంగూన్ (యాంగాంగ్).
  • బర్మా స్వాతంత్ర్య సమరయోధుడైన సూకీ తండ్రి పేరు--ఆంగ్ సాన్.
  • ఆంగ్ సాన్ సూకీ స్థాపించిన రాజకీయ పార్టీ--నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి.
  • నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసిని సూకీ ఎప్పుడు స్థాపించినది--1988.
  • ఆంగ్ సాన్ సూకీ ఎప్పటి నుంచి గృహనిర్భంధంలో ఉన్నారు--1989 (గత 21 సం.లలో 15 సం.లు నిర్బంధంలో).
  • బర్మాలో ఎప్పుడు జరిగిన ఎన్నికలలో నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి విజయం సాధించిననూ సూకీకి అవకాశం ఇవ్వలేరు--1990.
  • ఆంగ్ సాన్ సూకీకు ఏ సంవత్సరానికి నోబెల్ బహుమతి (శాంతి రంగంలో) లభించినది--1991.
  • భారత ప్రభుత్వం నుంచి 1992లో ఆంగ్ సాన్ సూకీ పొందిన బహుమతి--జవహార్‌లాల్ నెహ్రూ బహుమతి (అంతర్జాతీయ అవగాహనకై).
విభాగాలు:  వ్యక్తులు,   నోబెల్ బహుమతి గ్రహీతలు,   2010,   1945,  మయన్మార్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,