ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 సెప్టెంబర్, 2011

కోట్ల విజయభాస్కర్ రెడ్డి (Kotla Vijay Bhaskar Reddy)

(కోట్ల విజయభాస్కర రెడ్డి వర్థంతి సందర్భంగా)
  •  కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎప్పుడు జన్మించారు--1920 ఆగస్టు 16.
  • కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్వస్థలం--కర్నూలు జిల్లా లద్దగిరి.
  • విజయభాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలము--1982-83 మరియు 1992-95.
  • కోట్ల విజయభాస్కర్ రెడ్డి 6 సార్లు లోకసభకు ఎన్నికైన నియోజకవర్గం--కర్నూలు లోకసభ నియోజకవర్గం.
  • విజయభాస్కర్ రెడ్డి అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు కూడా పీఠం ఎక్కినది--ఎన్టీ రామారావు.
  • కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏ జిల్లా పరిషత్తుకు చైర్మెన్‌గా పనిచేశారు--కర్నూలు జడ్పీ.
  • కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1955లో తొలిసారి శాసనసభకు ఎక్కడ నుంచి పోటీచేసి విజయం సాధించారు--ఎమ్మిగనూరు.
  • 1955లో విజయభాస్కర్ రెడ్డి ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరిపై విజయం సాధించి సంచలనం సృష్టించారు--నాయకంటి శంకర్ రెడ్డి.
  • కర్నూల్ నుండి 2 సార్లు లోకసభకు ఎన్నికైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు--కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.
  • కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎప్పుడు మరణించారు--2001 సెప్టెంబరు 27.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents