ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 సెప్టెంబర్, 2011

వంగరి మాథై (Wangari Maathai)

  • వంగరి మాథై ఎప్పుడు జన్మించింది-- ఏప్రిల్ 1, 1940.
  • వంగరి మాథై ఏ దేశస్థురాలు-- కెన్యా.
  • వంగరి మాథై ఏ రంగంలో పేరుగాంచింది- పర్యావరణ ఉద్యమం.
  • 1970 ప్రాంతంలో వంగరి మాథై ప్రారంభించిన ఉద్యమం-- గ్రీన్ బెల్ట్ ఉద్యమం.
  • 1996లో వంగరి మాథై పొందిన అవార్డు-- రైట్ లివ్లీహుడ్ అవార్డు.
  • వంగరి మాథై ఏ సం.లో నోబెల్ బహుమతి అందుకున్నది-- 2004.
  • 2004లో వంగరి మాథైకు నోబెల్ బహుమతి ఏ రంగంలో లభించింది-- శాంతి.
  • నోబెల్ బహుమతి అందుకున్నవారిలో వంగరి మాథై ప్రత్యేకత-- తొలి ఆఫ్రికన్ మహిళ, తొలి పర్యవరణ వేత్త.
  • 2003లో వంగరి మాథై కెన్యా మంత్రిమండలిలో ఏ పదవి పొందినది-- పర్యావరణ శాఖ డిప్యూటి మంత్రి.
  • వంగరి మాథై ఎప్పుడు మరణించింది-- సెప్టెంబరు 25, 2011.
విభాగాలు:  వ్యక్తులు,   కెన్యా,   నోబెల్ బహుమతి గ్రహీతలు,   1940,   2011,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,