ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

22 సెప్టెంబర్, 2010

సెప్టెంబరు 2010-3 (September 2010-3)

  • యునెస్కో ఆసియా పసిఫిక్ వారసత్వ పురస్కారం పొందిన హైదరాబాదులోని చారిత్రక కట్టడం--చౌమహల్లా ప్యాలెస్.
  • జాతీయ స్నూకర్ చాంప్ విజేత--పంకజ్ అద్వానీ.
  • 2013 పాకిస్తాన్ ఎన్నికలలో పాల్గొననున్నట్లు ప్రకటించిన పాక్ మాజీ అధ్యక్షుడు--పర్వేజ్ ముషారఫ్.
  • వరుసగా అయిదవసారి మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంప్ గెలిచి రికార్డు సృష్టించిన భారతీయ మహిళా బాక్సర్--మేరీకోమ్.
  • ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంప్ పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--బ్రిడ్జ్‌టౌన్.
  • ప్రపంచ షూటింగ్ చాంప్.లో స్వర్ణం సాధించి ఆ ఘనత పొందిన తొలి బారతీయ మహిళగా రికార్డు సృష్టించినది--తేజస్విని.
  • ఇటాలియన్ గ్రాండ్‌ప్రి పార్మూలా వన్ రేసులో విజయం సాధించినది--అలొన్సో ఫెర్నాండో.
  • ఇటీవల ప్రకటించిన 2009 జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎన్నికైనది--కుట్టీ శ్యామ్ (మళయాళం).
  • సరస్వతీ సమ్మాన్ పురస్కారం ఎవరికి లభించింది--సూర్జిత్ సింగ్ (పంజాబీ కవి).
  • 2010 కామన్వెల్త్ క్రీడలు ఏ నగరంలో నిర్వహించనున్నారు--కొత్త ఢిల్లీ.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2010-1, 2, 4,
విభాగాలు: 2010,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad