ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

21 సెప్టెంబర్, 2010

తిరుపతి (Tirupati)

  • తిరుపతి సమీపంలో శ్రీవేంకటేశ్వరస్వామి వెలిసిన కొండ--తిరుమల.
  • తిరుపతిలో భారత జాతీయ కాంగ్రెస్ ప్లీనరీ సదస్సు ఎప్పుడు జరిగింది--1992.
  • 1953లో తిరుపతిని రాజధానిగా చేయాలని కోరిన పార్టీ--కృషికార్ లోక్‌పార్టీ.
  • తిరుపతిలో రూపొందించిన భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన ప్రముఖ ఫార్మూలా--కామరాజ్ ఫార్మూలా.
  • తిరుపతి ఏ జిల్లాలో కలదు--చిత్తూరు జిల్లా.
  • తిరుపతిలో ఉన్న విశ్వవిద్యాలయాలు--శ్రీవేంకటేశ్వర మరియు పద్మావతి విశ్వవిద్యాలయాలు.
  • తిరుపతిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు ప్రారంభించారు--1954.
  • 1952లో తిరుపతి లోకసభ నియోజకవర్గం నుండి పోటీచేసి లోకసభ డిప్యూటి స్పీకర్ అయినది--అనంత శయనం అయ్యంగార్.
  • తిరుపతి సమీపంలో విజయనగర రాజులకు రెండో రాజధానిగా కొనసాగిన గిరిదుర్గం--చంద్రగిరి.
  • 2009లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయంసాధించిన ప్రముఖ సినీనటుడు--చిరంజీవి.

2 వ్యాఖ్యలు:

  1. తప్పు తప్పు
    రామానుజుల వారు జన్మించింది తమిళనాట తిరుపెరుంపుత్తూరు గా చెప్పబడే ప్రస్తుతపు శ్రీపెరుంబుదూర్ లో.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. తొలిగించాను. పొరపాటును తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad