ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 ఆగస్టు, 2010

రాఖీపూర్ణిమ (Rakhi Poornima)

  • రాఖీపూర్ణిమ ఎప్పుడు జరుపుకుంటారు--శ్రావణ పౌర్ణిమ నాడు.
  • ఒరిస్సాలో రాఖీపూర్ణిమను ఏమందురు--గ్రహ్మపూర్ణిమ.
  • రాఖీపూర్ణిమ ముఖ్యవిశేషం--సోదరి సోదరుడికి రాఖీకట్టడం.
  • రాఖీ ఎవరు ఎవరికి కట్టుతారు--సోదరి సోదరులకు కట్టుతుంది.
  • మహారాష్ట్ర, గుజరాత్‌లలో రాఖీపూర్ణిమ ఏ విధంగా పిలుస్తారు--నారియల్ పూర్ణిమ.
  • పురుషోత్తముడికి రాఖీ పంపి తన భర్తను కాపాడుకున్న అలెగ్జాండర్ భార్య--రోక్సానా.
  • ఎవడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుని భార్య ఇంద్రాణి తన భర్తకు దారాన్ని మంత్రించి కుడిచేతికి కట్టింది--వృత్తాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు. (ఇదే రాఖీ పుట్టుటకు కారణమైన సంఘటనగా చెప్పబడుతున్నది).
  • రాఖీపూర్ణిమ నాడే జయించిన శ్రీకృష్ణుడి సోదరుడు--బలరాముడు.
  • రాఖీపూర్ణిమ దేనికి సంకేతంగా జరుపుకుంటారు--సోదరీ సాదరుల మధ్య ప్రేమానురాగాలకు సంకేతంగా.
  • మధ్యయుగ భారతదేశ చరిత్రలో గుజరాత్ పాలకుడు బహదూర్ షా బారి నుంచి కాపాడుకోవడానికి హుమాయున్‌కు రాఖీ పంపి సహాయం కోరిన చిత్తోర్ రాణి--కర్ణావతి.
విభాగాలు: హిందూమతము,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents