ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 ఆగస్టు, 2010

ఆగస్టు 2010-3 (August 2010-3)

  • ఇండియన్ ఐదాల్-5గా ఆవిర్భవించిన తెలుగు వ్యక్తి--మైనంపాటి శ్రీరామ్.
  • అమెజాన్ నది జన్మస్థానం నుండి చివరి వరకు సాహసయాత్ర చేసి రికార్డు సృష్టించిన బ్రిటన్ సాహసి--ఎడ్ స్టాఫర్డ్.
  • ఇస్రో, భారత విమానాశ్రయాల సంస్థ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహ ఆధారిత వైమానిక నిర్దేశిత వ్యవస్థ--గగన్.
  • అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సదస్సు ఎక్కడ జరిగింది--హైదరాబాదు.
  • ఏ పొరుగుదేశం ఇందిరాగాంధీకి ప్రత్యేక పురస్కారం అందించాలని నిర్ణయించింది--బంగ్లాదేశ్.
  • ఆంధ్రప్రదేశ్‌లో తొలి సోలార్ ATM ఎక్కడ ప్రారంభమైనది--నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం వల్లివేడులో.
  • ప్రపంచ బ్యాడ్మింటర్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి--పారిస్.
  • హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలలో ఎవరి వర్గం విజయం సాధించింది--శివలాల్ యాదవ్.
  • న్యూజ్‌వీక్ రూపొందించిన ఉత్తమ దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం--ఫిన్లాండ్.
  • ఆఫ్రికన్లపై వివాదాస్పగ వ్యాఖ్యలతో ఎ.ఎస్.నైపాల్ రచించిన కొత్త గ్రంథం--ది మాస్క్యూ ఆఫ్ ఆఫ్రికా.
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2010-1, 2,
విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,