7 జులై, 2010

జూలై 2010 (July 2010)

  • ఐసిసి అధ్యక్షుడిగా పదవి పొందిన భారతీయుడు--శరద్ పవార్.
  • ఇటీవల గ్రీన్ ఛానెల్ కౌంటర్ పేరుతో కొత్తగా ప్రయోజన సర్వీసును ప్రారంభించిన బ్యాంకు--స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
  • పెట్రోల్ ట్యాంకర్ పేలి 220 మంది మృతిచెందిన సంఘటన ఏ దేశంలో జరిగింది--కాంగో.
  • జర్మనీ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు--హార్ట్ కోహిలర్.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ప్రధాన కమీషనర్‌గా ఎవరు నియమించబడ్డారు--జన్నత్ హుస్సేన్.
  • కిర్గిస్తాన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన మహిళ--రోజా ఒటుంబయోవా.
  • ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లా--సాహూజీ మహరాజ్ జిల్లా.
  • ఇటీవల దక్షిణ భారతదేశంలో ఏ రెండు నగరాల మధ్య పెట్రోలియం పైప్‌లైన్ ప్రారంభించబడింది--బెంగుళూరు- చెన్నై.
  • యు.ఎస్.ఓపెన్ టేబుల్ టెన్నిస్ టైటిల్ సాధించిన భారతీయుడు--ఆచంట శరద్ కమల్.
  • సెరెనా విలియమ్స్ 13 గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించి ఎవరి రికార్డును అధికమించింది--బిల్లీ జాన్ కింగ్.
ఇవి కూడా చూడండి ... జూలై 2010-2, 3, 4, 5
విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.