8 జులై, 2010

వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ 2010 (Wimbledon Championships 2010)

  • 2010 వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత--రాఫెల్ నాదల్.
  • వింబుల్డన్ టెన్నిస్ పరంపరలో 2010 చాంపియన్‌షిప్ ఎన్నవది--124.
  • 2010 వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత--సెరెనా విలియమ్స్.
  • 2010 వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు--లియాండర్ పేస్ + కారా బ్లాంక్.
  • లియాండర్ పేస్‌తో జతకట్టిన కారాబ్లాక్ ఏ దేశస్థురాలు--జింబాబ్వే.
  • 2010 వింబుల్డన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ విజేతలు--జుర్గెన్ మెల్జెర్ + ఫిలిప్ పెట్చెనర్.
  • 2010 వింబుల్డన్‌లో ఫస్ట్ సీడ్‌గా బరిలో దిగి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన ప్రముఖ ఆటగాడు--రోజర్ ఫెదరర్.
  • సెరెనా విలియమ్స్‌కి ఇది ఎన్నవ వింబుల్డన్ సింగిల్స్ టైటిల్--నాలుగవ.
  • వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలవడం పేస్‌కు ఇది ఎన్నవసారి--మూడవసారి.
  • లియాండర్ పేస్ దీనితో కలిపి మొత్తం ఎన్ని గ్రాండ్‌స్లాం టైటిళ్లను సాధించాడు--12.

విభాగాలు: క్రీడలు, వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.