- హైదరాబాదు నగర నిర్మాత--కులీ కుతుబ్ షా.
- హైదరాబాదు ఏ సం.లో స్థాపించబడింది--1592.
- భారతదేశంలో విలీనం అనంతరం హైదరాబాదు రాజ్‌ప్రముఖ్‌గా వ్యవహరించినది--ఉస్మాన్ అలీ ఖాన్.
- హైదరాబాదులో ట్యాంక్‌బండ్ పై ఎందరు ప్రముఖుల విగ్రహాలు కలవు--33.
- హైదరాబాదులో అతిపురాతనమైన విద్యాసంస్థ--నిజాం కళాశాల.
- హైదరాబాదు మధ్యలో ప్రవహిస్తున్న నది--మూసీనది.
- హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం--రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.
- హైదరాబాదులో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టబడిన కట్టడం--చార్మినార్.
- హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభించబడిన సం--1919.
- హైదరాబాదు నగర తొలి మహిళా మేయర్--కుముద్‌బెన్ నాయక్.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.