14 మే, 2010
మే 2010 (May 2010)
బ్రిటన్ ఎన్నికల
లో అత్యధిక స్థానాలు సాధించి ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు--డేవిడ్ కామెరాన్.
మే 12న విమానం కూలి 103 మంది మరణించిన సంఘటన ఎక్కడ జరిగింది--త్రిపోలీ (లిబియా).
చైనా
లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి--జైరాం రమేష్.
సిడ్నీ పిస్ ప్రైజ్ పొందిన భారత పర్తావరణవేత్త--వందనాశివ.
రాష్ట్ర మంత్రివర్గంలో మధుకోడాలు ఉన్నారని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించిన సీనియర్
కాంగ్రెస్
ఎం.పి.--రాయపాటి సాంబశివరావు.
అజ్మల్ కసబ్‌కు మరణ శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి--మదన్ లక్ష్మణ్ దాస్ తహిల్వానీ.
ఇటీవల బుర్ఖాపై నిషేధం విధించిన యూరప్ దేశం--బెల్జియం.
ఇటీవల
జపాన్
లో మరణించిన ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృద్ధురాలు--కామా చిచెన్.
ఏ రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటుకు మే 5న రాజ్యసభ అంగీకరించినది--తమిళనాడు.
ఇండియన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ కేంద్ర మంత్రి--రాం జెఠ్మలానీ.
ఇవి కూడా చూడండి ...
మే 2010-2
,
3
,
4
,
విభాగాలు:
2010
,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.