ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 జూన్, 2010

మే 2010-4 (May -4)

  • భారత తీరప్రాంత రక్షణ కోసం విశాఖ హిందుస్థాన్ షిప్‌యార్డ్ నిర్మించిన నౌక--రాణి దుర్గావతి.
  • ఇటీవల ఎయిరిండియా విమానం కూలి 158 మంది మరణించిన దుర్ఘటన ఎక్కడ జరిగింది--మంగళూరు.
  • ICICI బ్యాంకులో విలీనమైన బ్యాంకు--బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్.
  • 100మందికి పైగా మరణించిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద సంఘటన ఎక్కడ జరిగింది--జార్‌గ్రాం (పశ్చిమబెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లా).
  • చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఎన్నవసారి ఎన్నికయ్యారు--8వ సారి.
  • ఇటీవల శ్రీకాళహస్తిలో కూలిపోయిన రాజగోపురాన్ని ఎవరు నిర్మించారు--శ్రీకృష్ణదేవరాయలు.
  • ట్రినిడాడ్-టొబాగో ప్రధానమంత్రిగా ఎన్నికైన ప్రవాస భారతీయురాలు--కమలా ప్రసాద్ విశ్వేశ్వర్.
  • యునెస్కో నిర్వహించిన కళలపై ప్రపంచ సదస్సు ఎక్కడ జరిగింది--సియోల్ (దక్షిణ కొరియా).
  • మా జట్టు నెగ్గితే నగ్నంగా పరుగెడతా అని సంచలన వ్యాఖ్యలు చేసిన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు కోచ్--డీగో మారడోనా.
  • డైనోసార్ యుగానికి ముందున్న భారీ జీవి తాలూకు శిలాజాన్ని ఏ దేశంలో కనుగొన్నారు--బ్రెజిల్.

ఇవి కూడా చూడండి ... మే 2010-1, 2, 3,

సంబంధిత విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,