ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 మే, 2010

మే 2010-3 (May 2010-3)

  • ఇటీవల ప్రపంచ టెలికమ్యునికేషన్ అభివృద్ధి సమావేశము ఏ నగరంలో నిర్వహించబడినది--హైదరాబాదు.
  • మే 22న ఎవరెస్టును అధిరోహించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన భారతీయుడు--అర్జున్ బాజ్‌పాయ్.
  • ఇటీవల బంగాళాఖాతములో ఏర్పడిన తుఫాను పేరు--లైలా.
  • ఇటీవల హార్వార్డ్ విశ్వవిద్యాలయములో ఎకనామిక్స్ జీవితకాల ప్రొఫెసర్‌గా నియమితురాలైన భారతీయ మహిళ--గీతా గోపోనాథ్.
  • మే 20న మరణించిన ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్ (ATM) సృష్టికర్త--జాన్ షెఫర్డ్ బారన్.
  • మరణానంతరం లాస్ట్ బుకర్ ప్రైజ్ పొందిన ఆంగ్లో-ఐరిస్ రచయిత--జె.జి.ఫరేల్.
  • 20వ సారి ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే అధికమించిన నేపాలీ షెర్పా--అపాల్ షెర్పా.
  • పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ అసోసియేషన్‌లో జీవితకాలపు సభ్యత్వం పొందిన భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు--బైచుంగ్ భాటియా.
  • ఇటీవల మరణించిన ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత--వేటూరి సుందర రామమూర్తి.
  • 14వ జి-15 దేశాల సదస్సు ఎక్కడ నిర్వహించబడినది--టెహరాన్ (ఇరాన్).

ఇవి కూడా చూడండి ... మే 2010-1, 2, 4,

సంబంధిత విభాగాలు ... 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,