18 మే, 2010

టి-20 ప్రపంచ కప్-2010 (T-20 World Cup Cricket)

  • టి-20 ప్రపంచ కప్-2010 విజేత--ఇంగ్లాండు.
  • ఇంగ్లాండులో టి-20 ప్రపంచ కప్-2010 ఫైనల్లో ఎవరిపై విజయం సాధించింది--ఆస్ట్రేలియా.
  • టి-20 ప్రపంచ కప్-2010 ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది--బ్రిడ్జిటౌన్.
  • టి-20 ప్రపంచ కప్-2010లో పాల్గొన్న దేశాల సంఖ్య--12.
  • టి-20 ప్రపంచ కప్-2010 మ్యాన్ ఆఫ్ ది సీరీస్ ఎవరికి లభించింది--కెవిన్ పీటర్సన్.
  • టి-20 ప్రపంచ కప్-2010లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్--మహేలా జయవర్థనే (శ్రీలంక).
  • టి-20 ప్రపంచ కప్-2010లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్--డిర్క్ నాన్నెస్.
  • టి-20 ప్రపంచ కప్-2010లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్--కామెరాన్ వైట్ (ఆస్ట్రేలియా).
  • టి-20 ప్రపంచ కప్-2010లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్--సురేష్ రైనా.
  • 2012లో తదుపరి టి-20 టోర్ని ఎక్కడ జరుగుతుంది--శ్రీలంకలో.

సంబంధిత విభాగాలు: క్రీడలు, 2010, క్రికెట్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.