19 మే, 2010

మే 2010-2 (May 2010-2)

  • ఇటీవల మరణించిన భారత ఉప రాష్ట్రపతి--బైరాన్‌సింగ్ షెకావత్.
  • కోస్టారికా తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమించబడిన మహిళ--లారా చిన్ చిలా.
  • ప్రపంచ చదరంగ చాంపియన్ టైటిల్‌ను సాధించిన భారతీయుడు--విశ్వనాథన్ ఆనంద్.
  • జి-15 దేశాల అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు--మహేంద్ర రాజపక్సే (శ్రీలంక అధ్యక్షుడు).
  • సుప్రీంకోర్టు 38వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనది--హెస్.ఎస్.కపాడియా.
  • 2008, 2009 సంవత్సరాలకు సంబంధించి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు ఇటీవల ఎవరికి ప్రకటించారు--మోహన్ సింగ్ (ఎస్.పి), మురళీమనోహర్ జోషి (బి.జె.పి).
  • మహిళల టి-20 ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించిన దేశం--ఆస్ట్రేలియా.
  • అజ్లాన్‌షా హాకీ టోర్నమెంటు విజేత--భారత్-దక్షిణ కొరియా (సంయుక్తంగా).
  • ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించుట విషయంలో చర్చలు జరుగుచున్నాయి--పోలవరం ప్రాజెక్టు.
  • ఇటీవల బార్క్ డైరెక్టర్‌గా నియమించబడినది--డా.రతన్ కుమార్ సిన్హా.

ఇవి కూడా చూడండి ... మే 2010-1, 3, 4,

విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.