ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

30 అక్టోబర్, 2008

విశ్వనాథన్ ఆనంద్ (Vishwanathan Anand)

  • విశ్వనాథన్ ఆనంద్ ఎవరిని ఓడించి ప్రపంచ చదరంగ చాంపియన్‌ను నిలబెట్టుకున్నాడు--వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా).
  • 2008-09 ప్రపంచ చదరంగ చాంపియన్‌షిప్ ఎక్కడ జరిగింది--బాన్ (జర్మనీ).
  • విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చదరంగ చాంపియన్‌ను గెలవడం ఇది ఎన్నవసారి--మూడవసారి.
  • విశ్వనాథన్ ఆనంద్ తొలిసారిగా ప్రపంచ చదరంగ చాంపియన్ ఏ సంవత్సరంలో అయ్యాడు--2000.
  • విశ్వనాథన్ ఆనంద్ ఏ రాష్ట్రానికి చెందినవాడు--తమిళనాడు.
  • విశ్వనాథన్ ఆనంద్ తొలిసారిగా జాతీయ చదరంగ చాంపియన్‌గా అవతరించిన సంవత్సరం--1985.
  • విశ్వనాథన్ ఆనంద్ గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను ఏ సంవత్సరంలో పొందినాడు--1988.
  • విశ్వనాథన్ ఆనంద్ యొక్క అత్యున్నత చెస్ రేటింగ్ పాయింట్లు--2803.
  • భారత్‌కు చెందిన ఏ ప్రముఖ క్రీడా అవార్డు పొందిన వారిలో విశ్వనాథన్ ఆనంద్ ప్రథముడు--రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు.
  • విశ్వనాథన్ ఆనంద్‌కు ముందు 2006-07 సం.లో ప్రపంచ చెస్ చాంపియన్--వ్లాదిమిర్ క్రామ్నిక్.

విభాగాలు: వ్యక్తులు, తమిళనాడు, క్రీడలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad