ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 మే, 2010

మే 2010 (May 2010)

  • బ్రిటన్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించి ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు--డేవిడ్ కామెరాన్.
  • మే 12న విమానం కూలి 103 మంది మరణించిన సంఘటన ఎక్కడ జరిగింది--త్రిపోలీ (లిబియా).
  • చైనాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి--జైరాం రమేష్.
  • సిడ్నీ పిస్ ప్రైజ్ పొందిన భారత పర్తావరణవేత్త--వందనాశివ.
  • రాష్ట్ర మంత్రివర్గంలో మధుకోడాలు ఉన్నారని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించిన సీనియర్ కాంగ్రెస్ ఎం.పి.--రాయపాటి సాంబశివరావు.
  • అజ్మల్ కసబ్‌కు మరణ శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి--మదన్ లక్ష్మణ్ దాస్ తహిల్వానీ.
  • ఇటీవల బుర్ఖాపై నిషేధం విధించిన యూరప్ దేశం--బెల్జియం.
  • ఇటీవల జపాన్‌లో మరణించిన ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృద్ధురాలు--కామా చిచెన్.
  • ఏ రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటుకు మే 5న రాజ్యసభ అంగీకరించినది--తమిళనాడు.
  • ఇండియన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ కేంద్ర మంత్రి--రాం జెఠ్మలానీ.

ఇవి కూడా చూడండి ... మే 2010-2, 3, 4,

విభాగాలు: 2010,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents