ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 నవంబర్, 2009

సచిన్ టెండుల్కర్-3 (Sachin Tendulkar-3)

 • సచిన్ టెండుల్కర్ ఇటీవల సాధించిన మైలురాయి--వన్డేలలో 17000 పరుగులు పూర్తిచేయడం.
 • సచిన్ టెండుల్కర్ వన్డేలలో 17వేల పరుగుల మైలురాయిని ఏ స్టేడియంలో అందుకున్నారు--ఉప్పల్ స్టేడియం (హైదరాబాదు).
 • 17వేల పరుగులను సచిన్ టెండుల్కర్ ఎవరి బౌలింగ్‌లో పూర్తిచేశారు--హిల్ఫెనాస్ (ఆస్ట్రేలియా).
 • వన్డేలలో సచిన్ టెండుల్కర్ ఇంతవరకు ఎన్ని సెంచరీలు పుర్తిచేశాడు--46.
 • సచిన్ టెండుల్కర్ తొలి అంతర్జాతీయ వన్డే వేదిక--గుర్జన్‌వాలా (పాకిస్తాన్).
 • సచిన్ టెండుల్కర్ ఏ జట్టుపై వన్డేలలో అత్యధిక పరుగులు చేశాడు--ఆస్ట్రేలియా.
 • సచిన్ టెండుల్కర్ తొలి వన్డే సెంచరీ ఏ దేశంపై చేశాడు--ఆస్ట్రేలియా..
 • వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 200* సచిన్ ఏ జట్టుపై సాధించాడు--దక్షిణాఫ్రికా.
 • వన్డేలలో 17వేల పరుగుల మైలురాయిని ఎన్నవ వన్డేలో పూర్తిచేశాడు--435వ వన్డే (424వ వన్డే ఇన్నింగ్స్).
 • సచిన్ ఇంతవరకు వన్డేలలో సాధించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల సంఖ్య--61.
 • మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు సచిన్‌కు వన్డేలలో ఎన్ని సార్లు లభించాయి--16.
ఇవి కూడా చూడండి... సచిన్ టెండుల్కర్ -124,

1 వ్యాఖ్య:

 1. సచిన్ మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎన్ని సెంచరీలు చేశాడు?
  రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎన్ని సెంచరీలు చేశాడు?
  మొదటి ఇన్నింగ్స్ లో సెంచరి చేసినప్పుడు ఇండియా ఎన్ని మ్యాచ్ లు గెలిచాయి?
  రెండవ ఇన్నింగ్స్ లో సెంచరి చేసినప్పుడు ఇండియా ఎన్ని మ్యాచ్ లు గెలిచాయి?

  వాటికి సంబందించి సమాచారాన్ని , మీ తదుపరి పోస్ట్ లో పొందుపరుస్తారని ఆశిస్తున్నాను

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents