ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 నవంబర్, 2009

ఓబుళాపురం గనులు (Obulapuram Mines)

  • ఓబుళాపురం గనులు వార్తల్లోకి రావడానికి కారణం--గనులను లీజుకివ్వడంలో అక్రమాలు జరిగాయని రాజకీయ పక్షాల ఆరోపణలు.
  • ఓబుళాపురం గనులు ఏ ఖనిజానికి సంబంధించినవి--ఇనుప ఖనిజం.
  • ఓబుళాపురం గనులు ఏ జిల్లాలో ఉన్నాయి--అనంతపురం జిల్లా.
  • ఓబుళాపురం గనులు ఏ మండలంలో ఉన్నాయి--డి.హేరేహల్ మండలం.
  • ఓబుళాపురం గనులను లీజుకు తీసుకున్నది--గాలి జనార్థన్ రెడ్డి.
  • గాలి జనార్థన్ రెడ్డి ఏ రాష్ట్రానికి చెందినవారు--కర్ణాటక.
  • ఓబుళాపురం మైనింగ్ గనులు (ఓ.ఎం.సి.) ఏ సంవత్సరంలో లీజుకు ఇచ్చారు--2002.
  • ఓ.ఎం.సి.లను ఎన్ని సం.లకు లీజుకు ఇవ్వబడింది--20 సం.లు.
  • ఓబుళాపురం గనులు లీజు పొందే సమయంలో పేల్చివేసిన గుడి--సుంకులమ్మ గుడి.
  • ఓబుళాపురం గనుల సమీపంలోని గ్రామాలు--ఓబుళాపురం, హెచ్.సిద్ధాపురం.
విభాగాలు:   అనంతపురం జిల్లా,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,