ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 నవంబర్, 2009

పర్వతనేని ఉపేంద్ర (Parvathaneni Upendra)

  • పర్వతనేని ఉపేంద్ర ఎక్కడ జన్మించారు--పోతునూరు (పశ్చిమ గోదావారి జిల్లా).
  • ఉపేంద్ర ఎప్పుడు జన్మించారు--జూలై 14, 1936.
  • మరణించే నాటికి ఉపేంద్ర ఏ రాజకీయపార్టీ సభ్యుడు--ప్రజారాజ్యం పార్టీ.
  • పర్వతనేని ఉపేంద్ర రచించిన పుస్తకం--"గతం-స్వగతం".
  • ఉపేంద్ర రచించిన "గతం-స్వగతం" పుస్తకం దేనికి సంబంధించినది--1982-92 కాలం నాటి రాజకీయ పరిణామాలు.
  • 1988లో జాతీయ రాజకీయాలలో ఉపేంద్ర చేపట్టిన పదవి--నేషనల్ ఫ్రంట్ కన్వీనర్.
  • కేంద్ర మంత్రిమండలిలో ఉపేంద్ర చేపట్టిన మంత్రిత్వశాఖ--సమాచారశాఖ (1990).
  • 1996లో ఉపేంద్ర విజయం సాధించిన లోకసభ నియోజకవర్గం--విజయవాడ.
  • పర్వతనేని ఉపేంద్ర అల్లుడైన ప్రస్తుత విజయవాడ లోకసభ సభ్యుడు--లగడపాటి రాజగోపాల్.
  • ఉపేంద్ర ఎప్పుడు మరణించారు--నవంబరు 16, 2009.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents