ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 నవంబర్, 2009

మహేలా జయవర్థనే (Mahela Jayawardene)

  • మహేలా జయవర్థనే ఏ క్రీడలో ప్రసిద్ధుడు--క్రికెట్.
  • మహేలా జయవర్థనే ఏ దేశానికి చెందినవాడు--శ్రీలంక.
  • ఇటీవల మహేలా జయవర్థనే సాధించిన రికార్డు--భారతదేశంలో అత్యధిక టెస్ట్ ఇన్నింగ్స్ స్కోరు సాధించిన విదేశీయుడిగా అవతరించాడు.
  • మహేలా జయవర్థనే 275 పరుగులను ఎక్కడ పూర్తిచేశాడు--అహ్మదాబాదు.
  • మహేలా జయవర్థనే ఎవరితో కలిసి 6వ వికెట్టుకు 351 పరుగుల భాగస్వామ్యాన్ని సృష్టించాడు--ప్రసన్న జయవర్థనే.
  • 1997లో మహేలా జయవర్థనే తన తొలి అంతర్జాతీయ టెస్టును ఏ జట్టుపై ఆడినాడు--భారత క్రికెట్ జట్టు.
  • మహేలా జయవర్థనే ఆడిన తొలి టెస్టులోనే శ్రీలంక సాధించిన ప్రపంచరికార్డు--టెస్ట్ ఇన్నింగ్సులో అత్యధిక పరుగుల రికార్డు (952/6).
  • 2006లో మహేలా జయవర్థనే ఎవరితో కలిసి దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 624 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు--కుమార సంగక్కర.
  • శ్రీలంక కెప్టెన్‌గా మహేలా జయవర్థనే సాధించిన రికార్డు--టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి శ్రీలంక కెప్టెన్.
  • శ్రీలంక తరఫున టెస్టులలో మహేలా జయవర్థనే సాధించిన రికార్డులు--అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక క్యాచ్‌లు.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

శ్రీలంకకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>శ్రీలంక.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,