ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 నవంబర్, 2009

యూథాంట్ (U Thant)

(యూథాంట్ వర్థంతి సందర్భంగా)
  • యూథాంట్ అలంకరించిన అత్యున్నత పదవి--ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి.
  • ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శులలో యూథాంట్ ప్రత్యేకత--ఆసియా ఖండము నుంచి ఈ పదవి పొందిన తొలి వ్యక్తి.
  • యూథాంట్ ఏ దేశస్థుడు--మయన్మార్ (బర్మా).
  • యూథాంట్ ఎప్పుడు జన్మించాడు--జనవరి 22, 1909. (మరణం--నవంబరు 25, 1974).
  • ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శులలో యూథాంట్ ఎన్నవవారు--మూడవ.
  • యూథాంట్ ఐక్యరాజ్యసమితి కార్శదర్శిగా పనిచేసిన కాలం--1961-71.
  • యూథాంట్ కంటె ముందు మరియు తరువాత యు.ఎన్.ఓ.ప్రధాన కార్యదర్శులు--డాగ్ హమ్మర్‌జీల్డ్, కుర్ట్ వాల్దీమ్.
  • యూథాంట్ పేరుమీదుగా ఏర్పాటు చేసిన యూథాంట్ బహుమతిని ఎవరికి అందజేస్తారు--తూర్పు-పశ్చిమ దేశాల మధ్య ఐక్యతా సాధన కోసం కృషిచేసిన వారికి.
  • యూథాంట్ రచించిన గ్రంథం--వ్యూ ఫ్రమ్ ది యూ.ఎన్.
  • యూథాంట్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించిన విశ్వవిద్యాలయము--ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయము.
విభాగాలు:  వ్యక్తులు,  1909,  1974,  మయన్మార్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,