ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 నవంబర్, 2009

అల్బేనియా (Albania)

(అల్బేనియా స్వాతంత్ర్య దినం సందర్భంగా)

  • అల్బేనియా ఏ సంవత్సరములో స్వాతంత్ర్యం పొందినది--1912.
  • అల్బేనియా రాజధాని నగరం--తిరానా.
  • అల్బేనియా ఏ ఖండములో ఉన్నది--యూరప్.
  • అల్బేనియాకు పశ్చిమాన ఉన్న సముద్రము--అడ్రియాటిక్ సముద్రము.
  • మధ్యయుగములో అల్బేనియా ఏ సామ్రాజ్యములో భాగముగా ఉండేది--ఒట్టోమాన్ సామ్రాజ్యం.
  • అల్బేనియా దేశస్థుల ప్రధాన క్రీడ--ఫుట్‌బాల్.
  • రెండవ ప్రపంచ యుద్ధములో ఆల్బేనియాను ఆక్రమించిన దేశము--జర్మనీ.
  • 1929లో అల్బేనియా నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడి, నోబెల్ బహుమతి పొందినది--మదర్ థెరీసా.
  • తిరానా అల్బేనియాకు ఏ సం.లో రాజధాని అయింది--1920.
  • 1914లో తిరానా పట్టణాన్ని స్థాపించినది--సులేమాన్ షా.

దేశాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>దేశాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,