ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

3 నవంబర్, 2009

పోలాండ్ (Poland)

(పోలాండ్ స్వాతంత్ర్యదినం సందర్భంగా)
  • పోలాండ్ ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందినది--1918 (నవంబరు 3).
  • 1918లో పోలాండ్ ఏ దేశం నుండి స్వాతంత్ర్యం పొందినది--రష్యా.
  • పోలాండ్ ఏ ఖండంలో ఉంది--యూరప్.
  • పోలాండ్ రాజధాని నగరం--వార్సా.
  • జర్మనీ-పోలాండ్ దేశాల మధ్యకల సరిహద్దు రేఖ--హిండన్‌బర్గ్ లైన్.
  • పోలాండ్-జర్మనీలను విడదీసే నది--ఓడర్ నది.
  • రెండోప్రపంచ యుద్ధానికి తక్షణకారణమైన పోలాండ్‌పై దాడి చేసిన దేశం-- జర్మనీ.
  • పోలాండ్‌కు చెందిన 15,16వ శతాబ్దికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త-- కోపర్నికస్.
  • పోలాండ్‌లో పొడవైన నది--విస్టులా.
  • పోలాండ్‌లో అధిక జనాదరణ కల క్రీడ--సాకర్.
విభాగాలు:  దేశాలు

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad