ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

5 ఏప్రిల్, 2009

లోకసభ ఎన్నికలు (Loksabha Elections)

  • దేశంలో మొత్తం లోకసభ స్థానాల సంఖ్య--543.
  • ఆంధ్రప్రదేశ్‌లో లోకసభ స్థానాల సంఖ్య--42.
  • ప్రస్తుతం కల లోకసభ స్థానాలు ఏ సంవత్సరపు జనాభా ఆధారంగా రూపొందించారు--1971.
  • లోకసభ స్థానాల యొక్క గరిష్ట పరిమితి--552.
  • ఇప్పటి వరకు అతి తక్కువకాలం కొనసాగిన లోకసభ--12వ లోకసభ.
  • ఇప్పటి వరకు ఎన్నిసార్లు లోకసభ ఎన్నికలు జరిగాయి--14 సార్లు (ప్రస్తుతం జరుగుతున్నవి 15వ సారి).
  • అత్యధిక లోకసభ స్థానాలు కలిగిన రాష్ట్రం--ఉత్తరప్రదేశ్.
  • 1984లో భారతీయ జనతా పార్టీ రెండే స్థానాలు సాధించింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఒక స్థానం--హన్మకొండ నియోజకవర్గం.
  • లోకసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన తొలి ప్రాంతీయపార్టీ--తెలుగుదేశం పార్టీ.
  • 1967లో నీలం సంజీవరెడ్డి లోకసభ స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు ఏ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు--హిందూపూర్ నియోజకవర్గం.

ఇవి కూడా చూడండి... లోకసభ ఎన్నికలు-2, లోకసభ ఎన్నికలు-3

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad