ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 మే, 2009

లోకసభ ఎన్నికలు-3 (Loksabha Elections-3)

  • స్వతంత్ర్య భారతావనికి ఇంతవరకు ఎన్ని సార్లు లోకసభ ఎన్నికలు జరిగాయి--15.
  • 15వ లోకసభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు పొందిన రాజకీయ పార్టీ--కాంగ్రెస్ పార్టీ.
  • కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు లభించాయి--ఆంధ్రప్రదేశ్.
  • కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఏ.కూటమిలో కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలలో విజయం సాధించిన పార్టీ--తృణమూల్ కాంగ్రెస్.
  • 15వ లోకసభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో ఎన్నికైన సభ్యుడు--సి.ఎం.చాంగ్ (ఎన్.పి.ఎఫ్) నాగాలాండ్ నుంచి 4.83 లక్షల మెజారిటీ.
  • ఈ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన లోకసభ సభ్యుడు--కిశోర్ చంద్రదేవ్ (అరకు లోకసభ నియోజకవర్గం).
  • కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు--రాయ్‌బరేలి (ఉత్తర ప్రదేశ్).
  • భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి లాల్ కృష్ణ అద్వానీ గెలుపొందిన నియోజకవర్గం--గాంధీనగర్ లోకసభ నియోజకవర్గం (గుజరాత్).
  • 15వ లోకసభ ఎన్నికలలో తీవ్ర ఉత్కంఠతను ఎదుర్కొని గెలిచిన జయప్రద నియోజకవర్గం--రాంపూర్ (ఉత్తరప్రదేశ్).
  • ఒకప్పుడు దేశంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించి ప్రస్తుత ఎన్నికలలో హాజీపూర్ లోకసభ స్థానం నుంచి పరాజయం పొందిన ఎల్.జి.పి.అధినేత--రాంవిలాస్ పాశ్వాన్.

ఇవి కూడా చూడండి... లోకసభ ఎన్నికలు-1, లోకసభ ఎన్నికలు-2.

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,