ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 ఏప్రిల్, 2009

రాజా చెల్లయ్య (Raja Chelliah)

  • రాజా చెల్లయ్య ఇటీవల ఏప్రిల్ 7న ఏ నగరంలో మరణించారు--చెన్నై.
  • రాజా చెల్లయ్య ఏ రంగంలో ప్రసిద్ధులు--ఆర్థికరంగం.
  • 1991-95 కాలంలో రాజా చెల్లయ్య నిర్వహించిన పదవి--కేంద్ర ప్రభుత్వ పన్నుల సంస్కరణ చైర్మెన్.
  • రాజా చెల్లయ్య ఏ సంవత్సరంలో జన్మించారు--1922.
  • రాజా చెల్లయ్య ఏ ఆర్థిక విభాగానికి సంస్థాపక చైర్మెన్‌గా వ్యవహరించారు--మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్.
  • ఆర్థిక విశ్లేషణలో రాజా చెల్లయ్య ఏ అంశంపై విస్తృత పరిశోధనలు చేశారు--కోశవిధానం (పన్నుల విధానం).
  • రాజా చెల్లయ్యకు ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ లభించింది--2007.
  • రాజా చెల్లయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేసిన కాలం--1966-69.
  • 1969-75 కాలంలో రాజా చెల్లయ్య ఏ ప్రపంచ ఆర్థిక సంస్థలో పనిచేశారు--అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ.
  • రాజా చెల్లయ్య ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్న కాలం--1985-90.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,