ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

10 ఏప్రిల్, 2009

జనరల్ మోటార్స్ (General Motors)

  • జనరల్ మోటార్స్ ఇటీవల ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--ఫోర్బ్స్ నిర్వహించిన అత్యుత్తమ కంపెనీలలో ప్రథమస్థానం పొందినది.
  • జనరల్ మోటార్స్ కంపెనీ ఎక్కడ కలదు--డెట్రాయిట్, మిచిగాన్ (అమెరికా).
  • జనరల్ మోటార్స్ సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు--1908.
  • జనరల్ మోటార్స్ సంస్థ వ్యవస్థాపకుడు--విలియం-సి-డ్యూరాంట్.
  • జనరల్ మోటార్స్ ఏ ఉత్పత్తికి చెందిన కంపెనీ--ఆటోమోబైల్స్.
  • దక్షిణ కొరియాకు చెందిన ఏ ఆటోమోబైల్ సంస్థలో జనరల్ మోటార్స్‌కు మెజారీటీ షేర్‌హోల్డర్స్ కలవు--దేవూ ఆటో అండ్ టెక్నాలజీ కంపెనీ.
  • 1908లోనే జనరల్ మోటార్స్ ఏ ఉత్పత్తి బ్రాండును సాధించింది--ఓల్డ్స్ మొబైల్.
  • విలియం డ్యూరాంట్ తరువాత జనరల్ మోటార్స్ అధినేత--ఆల్ఫ్రెడ్ స్లోన్.
  • ప్రపంచ వ్యాప్తంగా జనరల్ మోటార్స్‌లో పనిచేయు సిబ్బంది సంఖ్య--2.66 లక్షలు.
  • జనరల్ మోటార్స్ ప్రస్తుత చైర్మెన్--కెంట్ క్రిసా.

అమెరికాకు చెందిన మరిన్ని పోస్టులకోసం చూడండి... విభాగము==>అమెరికా.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad