ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 ఆగస్టు, 2008

నైనాదేవి ఆలయం (Naina Devi Temple)

  • నైనాదేవి ఆలయం ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--తొక్కిసలాటలో 140కి పైగా మృతిచెందారు.
  • నైనాదేవి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది--హిమచల్ ప్రదేశ్.
  • నైనాదేవి ఆలయం ఏ జిల్లాలో ఉంది--బిలాస్ పూర్.
  • ఆలయంలో తొక్కిసలాట దుర్ఘటన ఎప్పుడు జరిగింది--ఆగష్టు 3, 2008.
  • నైనాదేవి ఆలయం సమీపంలోని సరస్సు--గోవిందసాగర్ సరస్సు.
  • నైనాదేవి ఆలయంలో ఇంతకు క్రితం ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరిగింది--1983లో.
  • నైనాదేవి ఆలయం సమీపంలోని ప్రముఖ ప్రాజెక్టు--బాక్రానంగర్ ప్రాజెక్టు.
  • నైనాదేవి ఆలయం ఏ జాతీయ రహదారి ప్రక్కన ఉంది--జాతీయ రహదారి నెం 21.
  • నైనాదేవి ఆలయంతో పాటు దేశంలోని శక్తిపీఠాల సంఖ్య--51.
  • నైనాదేవి ఆలయంలో తొక్కిసలాటకు కారణం--కొండపై నుంచి చెరియలు విరిగిపడతాయనే వదంతి.

ఇవి కూడా చూడండి... అమర్‌నాథ్ ఆలయం, చాముండీ మాత ఆలయం,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents