ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

8 ఆగస్టు, 2008

అమర్‌నాథ్ ఆలయం (Amarnath Temple)

  • అమర్‌నాథ్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది--జమ్మూకాశ్మీర్.
  • ఇటీవల అమర్‌నాథ్ ఆలయం వార్తల్లోకి రావడానికి కారణం--జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆలయ బోర్డుకు వంద ఎకరాల స్థలం ఇచ్చి ఉపసంహరించుకుంది.
  • అమర్‌నాథ్ ఆలయం బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థలంలో వంద ఎకరాల స్థలం ఇచ్చి ఉపసంహరించుకుంది--బాల్టాల్ వద్ద అటవీ ప్రాంతంలో.
  • అమర్‌నాథ్ ఆలయం బోర్డును ఏ సం.లో ఏర్పాటు చేశారు--2000.
  • అమర్‌నాథ్ ఆలయానికి స్థలాన్ని ఇవ్వడానికి కారణం--యాత్రికులకు తాత్కాలిక నివాసం కోసం.
  • ఆలయ బోర్డుకు ఇచ్చిన భూమి ఉత్తర్వును ఉపసంహరించుకొనుటకు కారణం--పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ భూకేటాయింపును వ్యతిరేకించడం.
  • అమర్‌నాథ్ ఆలయం బోర్డుకు భూమి ఇవ్వడానికి కార్యరూపమిచ్చిన అప్పటి జమ్మూకాశ్మీర్ గవర్నర్--ఎస్.కె.సిన్హా.
  • అమర్‌నాథ్ ఆలయం బోర్డుకు భూమి కేటాయిస్తూ ఉత్తర్వు జారీచేసిన దినం--మే 26, 2008.
  • అమర్‌నాథ్ ఆలయం బోర్డు చైర్మెన్‌గా ఎవరు వ్యవహరిస్తారు--జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి (హిందువు అయితేనే).
  • అమర్‌నాథ్ మంచులింగాన్ని కనుగొన్న ముస్లిం గొర్రెల కాపరి--బూటామాలిక్.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,