ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

10 ఆగస్టు, 2008

పక్షి గూడు స్టేడియం (Bird's Nest Stadium)

  • బర్డ్స్ నెస్ట్ స్టేడియం ఏ నగరంలో నిర్మించారు--బీజింగ్.
  • బర్డ్స్ నెస్ట్ స్టేడియం దేనికొరకు నిర్మించారు--2008 ఒలింపిక్ క్రీడల నిర్వహణకై.
  • ఒలింపిక్ క్రీడలలో భాగంగా బర్డ్స్ నెస్ట్ స్టేడియంలో ఏయే పోటీలను నిర్వహిస్తారు--ఆరంభ, ముగింపు కార్యక్రమాలు, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ పోటీలు.
  • బర్డ్స్ నెస్ట్ స్టేడియం సీట్ల సామర్థ్యం--80,000 (ఒలింపిక్ క్రీడల సమయంలో 91 వేలు).
  • బర్డ్స్ నెస్ట్ స్టేడియం డిజైన్ రూపకల్పన చేసిన కంపెనీ--సిట్జర్లాండ్‌కు చెందిన హర్జోగ్ అండ్ డి మ్యూరోన్.
  • బర్డ్స్ నెస్ట్ స్టేడియం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది--డిసెంబరు 2003.
  • బర్డ్స్ నెస్ట్ స్టేడియం నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారు--2150 కో.రూ. (3.5 బి.యువాన్లు).
  • బర్డ్స్ నెస్ట్ స్టేడియం ఎత్తు--69.2 మీటర్లు.
  • బర్డ్స్ నెస్ట్ స్టేడియం విస్తీర్ణం--21 హెక్టార్లు.
  • స్టేడియానికి బర్డ్స్ నెస్ట్ స్టేడియం అని పేరు పెట్టుటకు కారణం--నిర్మాణ శైలి పక్షి గూడును పోలి ఉండుట వలన.

సంబంధిత విభాగాలు: చైనా, ఒలింపిక్ క్రీడలు, క్రీడలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,