ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 ఆగస్టు, 2008

శరద్ పవార్ (Sharad Pawar)

  • శరద్ పవార్ ప్రస్తుత పదవి--కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖామంత్రి.
  • శరద్ పవార్ ఏ రాష్ట్రానికి చెందినవారు--మహారాష్ట్ర.
  • 1999లో శరద్ పవార్ స్థాపించిన రాజకీయపార్టీ--నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.
  • శరద్ పవార్ నియోజకవర్గం--బారామతి (మహారాష్ట్ర).
  • నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు ముందు శరద్ పవార్ ఏ పార్టీలో ఉండేవారు--కాంగ్రెస్ పార్టీ.
  • 2005లో శరద్ పవార్ చేపట్టిన క్రీడాపదవి--భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మెన్.
  • శరద్ పవార్ ఎన్ని సార్లు మహారాష్త్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు--నాలుగు సార్లు.
  • ఏ లోకసభలో శరద్ పవార్ ప్రతిపక్షనేతగా వ్యవహరిరించారు--12వ లోకసభలో.
  • తొలిసారిగా శరద్ పవార్ లోకసభలో అడుగుపెట్టిన సంవత్సరం--1984.
  • 1988లో శరద్ పవార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి--శంకరరావు చవాన్.

విభాగాలు: వ్యక్తులురాజకీయాలుమహారాష్ట్రముఖ్యమంత్రులు,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,