ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

3 ఆగస్టు, 2008

బీజింగ్ ఒలింపిక్ క్రీడలు (Beijing Olympic Games)

  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలు ఏ రోజున ప్రారంభమౌతాయి--ఆగష్టు 8.
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో పాల్గొనే దేశాల సంఖ్య--205.
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో నిర్వహించే క్రీడల సంఖ్య--28.
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో నిర్వహించే క్రీడాంశాల సంఖ్య--302.
  • 2008 ఒలింపిక్ క్రీడలను బీజింగ్ నగరానికి కట్టబెట్టిన బిడ్ సమావేశం ఎక్కడ జరిగింది--మాస్కో (2001).
  • 2001 మాస్కోలో జరిగిన బిడ్‌లో బీజింగ్ తరువాత అత్యధిక ఓట్లు సాధించిన నగరం--టొరంటో.
  • బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారతీయ క్రీడాకారుల సంఖ్య--57.
  • భారత్ బీజింగ్ ఒలింపిక్స్‌లో ఎన్ని క్రీడలలో పాల్గొంటుంది--13.
  • భారత్ తరఫున అత్యధిక క్రీడాకారులు పాల్గొనే క్రీడ--అథ్లెటిక్స్.
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో ఏ దేశం తరఫున అత్యధిక క్రీడాకారులు పాల్గొంటున్నారు--చైనా.
విభాగాలు:  క్రీడలు2008చైనా,

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,