ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 ఆగస్టు, 2008

సార్క్ సదస్సు (SAARC Summit)

  • ఇటీవల 15వ సార్క్ సదస్సు ఎక్కడ జరిగింది--కొలంబో (శ్రీలంక).
  • సార్క్ పూర్తి పేరు--సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్. (దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి).
  • సార్క్ సభ్యదేశాల సంఖ్య--8.
  • సార్క్ ఎప్పుడు ఏర్పడింది--డిసెంబర్ 8, 1985.
  • 2007లో సార్క్ 8వ సభ్యదేశంగా చేరిన దేశం--అఫ్ఘనిస్తాన్.
  • 1985లో తొలి సార్క్ సదస్సు ఎక్కడ జరిగింది--డాకా (బంగ్లాదేశ్).
  • భారతదేశంలో సార్క్ సదస్సును నిర్వహించిన తొలి నగరం--బెంగుళూరు.
  • భారత్‌లో ఇంతవరకు సార్క్ సదస్సును ఎన్ని సార్లు నిర్వహించారు--3 సార్లు.
  • సార్క్ ప్రధానకార్యాలయం ఏ నగరంలో ఉంది--ఖాట్మండు (నేపాల్).
  • సార్క్ సభ్యదేశాల మొత్తం జనాభా--150 కోట్లు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,