ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 జూన్, 2008

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ (French Open Tennis)

  • ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది--పారిస్.
  • ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు ఏ స్టేడియంలో జరుగుతాయి--రోలాండ్ గారోస్ స్టేడియం.
  • 2008 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత--రాఫెల్ నాదల్ (స్పెయిన్).
  • 2008 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత--అనా ఇవనోవిచ్ (సెర్బియా).
  • ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ విజేతలు--పాబ్లో క్యూవస్, లూయీస్ హోర్ని.
  • 2008 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్ విజేతలు--అనబెల్ మెడినా గరిగ్యుస్, రుయానో పాస్క్యువల్.
  • 2008 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు--విక్టోరియా అజరెంకో, బాబ్ బ్రియాన్.
  • నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్‌ను వరుసగా 4సార్లు గెలిచి ఎవరి రికార్డును సమంచేశాడు--జాన్ బోర్గ్ రికార్డును.
  • పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో నాదల్ ఎవరిపై విజయం సాధించాడు--రోజర్ ఫెదరర్.
  • మహిళలసింగిల్స్ ఫైనల్‌లో ఇవనోవిచ్ ఎవరిపై విజయం సాధించింది--దినర సఫినా (రష్యా).

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,