ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 జూన్, 2008

సంతోష్ ట్రోఫి (Santosh Trophy)

  • సంతోష్ ట్రోఫి ఏ క్రీడకు సంబంధించినది--ఫుట్‌బాల్.
  • 2007-08 సంతోష్ ట్రోఫి విజేత--పంజాబ్ జట్టు.
  • 2007-08 సంతోష్ ట్రోఫి ఏ నగరంలో జరిగింది--శ్రీనగర్ (బక్షి స్టేడియం).
  • 2007-08 సంతోష్ ట్రోఫి రన్నరప్--సర్వీసెస్ జట్టు.
  • 1941-42లో తొలి సంతోష్ ట్రోఫి విజేత--బెంగాల్ జట్టు.
  • సంతోష్ ట్రోఫీని అత్యధికసార్లు గెలిచిన జట్టు--బెంగాల్.
  • ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ జట్టు చివరిసారిగా సంతోష్ ట్రోఫిని ఏ సం.లో గెలుపొందింది--1965-66.
  • 2007-08 సంతోష్ ట్రోఫీ సెమీఫైనల్‌లో పంజాబ్ జట్టు ఏ జట్టును ఓడించి ఫైనల్స్ చేరింది--కర్ణాటక జట్టును.
  • 2007-08 సంతోష్ ట్రోఫీ ఫైనల్‌లో ఏకైక గోల్ సాధించిన ఆటగాడు--బలరాజ్ సింగ్.
  • క్రితం సం.(2006-07) సంతోష్ ట్రోఫి విజేత--పంజాబ్ జట్టు.

ఇవి కూడా చూడండి... సంతోష్ ట్రోఫి-2.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

2 కామెంట్‌లు:

  1. అసలు సంతోష్ ట్రోఫి కి సంబంధించిన విషయాలు రాస్తే ఇంకా బాగుండేది.

    రిప్లయితొలగించండి
  2. క్రాంతి గారు, మీ సూచన బాగుంది. కాని ఇక్కడ వర్తమాన విషయాలకు సంబంధించిన విషయాలు చేర్చాలనే ఉదేశ్యంతో పాత రికార్డులను వివరింగా అందించలేకపోతున్నాం. అందులోనూ ప్రతి పోస్టుకు 10 విషయాలనే చేర్చుతున్నాం. మునుముందు ప్రతిపోస్టులో కొన్ని కొన్ని పాత రికార్డులు కూడా వచ్చి సమగ్రరూపం దాల్చవచ్చు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,