- ఎమ్మార్ కేసులో అరెస్ట్ అయిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి--బీపీ ఆచార్య.
- ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరంగా గుర్తింపు పొందినది-- న్యూయార్క్.
- భారత్‌లో అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరం-- ముంబాయి.
- ఇటీవల ప్రకటించిన గణాంకాల ప్రకారం పట్టణీకరణలో ఆంధ్రప్రదేశ్ స్థానం-- 17వ.
- నూతన గణాంకాల ప్రకారం అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రం-- గోవా.
- జనవరి 25న మరణించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు-- ఎన్.కె.బేగ్.
- జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి-- పి.వి.సింధూ.
- భారత్‌పై అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన రికార్డును సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెటర్-- పాంటింగ్.
- కెరీర్‌లో అన్ని (4) గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించిన ఏకైక ఆటగాడిగా అవతరించినది-- లియాండర్ పేస్.
- ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన బ్యాడ్మింటన్ కోచ్-- మహ్మద్ ఆరిఫ్
|
|
విభాగాలు: 2012, |
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి