- జనవరి మొదటివారంలో ఏ దేశంలో జాతుల మధ్య ఘర్షణలు జరిగి అనేక మంది మరణించారు-- నైజీరియా.
- ఇటీవల చదరంగంలో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన ఆంధ్రప్రదేశ్ బాలుడు-- రోహిత్ లలిత్‌బాబు.
- ఇటీవల వంద టెస్టులకు ఆతిథ్యం ఇచ్చి ఆ ఘనత సాధించిన మూడవ స్టేడియంగా అవతరించిన ఆస్ట్రేలియాలోని క్రికెట్ స్టేడియం-- సిడ్నీ స్టేడియం.
- ఇటీవల భారత్‌పై వేగవంతమైన టెస్ట్ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్-- డేవిడ్ వార్నర్.
- జనవరి 12న మరణించిన తెలుగు సినిమా దర్శకుడు-- వి.మధుసూధనరావు.
- హాఫ్‌మన్ కప్‌ను (టెన్నిస్) సాధించిన దేశం-- చెక్ రిపబ్లిక్.
- ఇటీవల మనదేశంలో ఐక్యరాజ్యసమితి ఎఫ్.ఏ.ఓ.చే గుర్తింపు పొందిన తొలి ప్రదేశం-- ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలోని గిరిజన వ్యవసాయ సంప్రదాయం.
- చెన్నై ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత-- మిలాన్ రౌనిక్.
- ఇటీవల భారత్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్-- మైకేల్ క్లార్క్.
- 99వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది-- భువనేశ్వర్.
|
|
విభాగాలు: 2012, |
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి