ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

28 జనవరి 2012

జనవరి 2012-2 (January 2012-2)

  • ఇటీవల రష్యా భారత్‌కు అందజేసిన అణు జలాంతర్గామి-- కే 152-నెర్పా.
  • ఫేస్‌బుక్ ఇటీవల ప్రారంభించిన కొత్త అప్లికేషన్-- ఇఫ్ ఐ డై.
  • గ్రేటర్ హైదరాబాదు కార్పోరేషన్ మేయర్, డిప్యూటి మేయర్లుగా ఎవరు ఎన్నికయ్యారు-- మాజిద్ హుస్సేన్, గోల్కొండ రాజ్‌కుమార్.
  • ఇటీవల 15వ విశ్వ సంస్కృత సదస్సు ఎక్కడ జరిగింది-- ఢిల్లీ.
  • ఇటీవల గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలుడు-- లలిత్ బాబు.
  • జనవరి 23న మరణించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి-- సి.జగన్నాథరావు.
  • 2011-12 రంజీట్రోఫి విజేత-- రాజస్థాన్.
  • 33వ జాతీయ సాప్ట్‌బాల్ పోటీలలో పురుషుల మరియు మహిళల టైటిల్ విజేత-- కేరళ.
  • రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన చేనేతశాఖ మంత్రి--పి.శంకర్ రావు.
  • రాజకీయాలపై మమతాబెనర్జీ రచించిన పుస్తకం-- పరిబర్తన్.
ఇవి కూడా చూడండి ... విభాగము: 2011,
విభాగాలు:  2012,


 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.