ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

9 ఫిబ్రవరి, 2013

జిమ్ లేకర్ (Jim Laker)

(జిమ్ లేకర్ జన్మదినం సందర్భంగా)
  • జిమ్ లేకర్ ఏ రంగంలో ప్రసిద్ధుడు-- క్రికెట్.
  • జిమ్ లేకర్ ఏ దేశానికి చెందిన క్రికెటర్-- ఇంగ్లాండు.
  • టెస్ట్ క్రికెట్‌లో జిమ్ లేకర్ సాధించిన రికార్డు-- ఇన్నింగ్సులోని మొత్తం 10 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్ (ఒకే టెస్టులో 19 వికెట్లు).
  • ఒకే ఇన్నింగ్సులో 10 వికెట్ల రికార్డు జిమ్ లేకర్ ఏ దేశంపై సాధించాడు-- ఆస్ట్రేలియా.
  • ఒకే ఇన్నింగ్సులో 10 వికెట్లు తీసి జిమ్ లేకర్ రికార్డును సమం చేసిన భారతీయ బౌలర్-- అనిల్ కుంబ్లే.
  • జిమ్ లేకర్ 19 వికెట్లు సాధించిన టెస్ట్ మ్యాచ్ ఏ విధంగా ప్రసిద్ధి చెందినది-- లేకర్స్ మ్యాచ్.
  • లేకర్స్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది-- 1956.
  • లేకర్స్ మ్యాచ్ జరిగిన స్టేడియం-- ఓల్డ్ ట్రాఫోర్డ్.
  • ఒకే ఇన్నింగ్సులో 10 వికెట్లు సాధించిన జిమ్ లేకర్ ఎన్ని పరుగులు ఇచ్చాడు-- 53.
  • జిమ్ లేకర్‌కు విజ్డెన్ క్రికెటర్ అవార్డు ఎప్పుడు లభించింది-- 1952.
విభాగాలు:  క్రీడాకారులు,   క్రికెట్ఇంగ్లాండు,   1922,   1986,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad