ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

10 ఫిబ్రవరి, 2013

తీహార్ జైలు (Tihar Jail)

  • తీహార్ జైలు ఏ మహానగరంలో ఉంది-- కొత్త ఢిల్లీ.
  • తిహార్ జైలు ఢిల్లీకి చెందిన ఏ రెవెన్యూ గ్రామంలో ఉంది-- తిహార్ విలేజ్ లేదా తిహార్ గ్రావ్.
  • తీహార్ జైలు ఎప్పుడు ప్రారంభించారు-- 1958.
  • తీహార్ జైలు సామర్థ్యం-- 6250 ఖైదీలు.
  • తీహార్ జైలులో సంస్కరణలు తీసుకువచ్చిన IGP అధికారిణి-- కిరణ్ బేడి.
  • 1986లో తీహార్ జైలు నుంచి పారిపోయిన అంతర్జాతీయ నేరస్తుడు-- చార్లెస్ శోభరాజ్.
  • 1966 కంటె ముందు తీహార్ జైలును ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది-- పంజాబ్.
  • తీహార్ జైలు ప్రత్యేకత-- దక్షిణ ఆసియా లోనే అతిపెద్ద జైలు.
  • ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి తీహార్ జైలు ఏ సం.లో మార్చబడింది-- 1958.
ఇవి కూడా చూడండి ... ఎరవాడ జైలు,
విభాగాలు:  ఢిల్లీ,   1958,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad