ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 ఫిబ్రవరి, 2013

ఇరానీ కప్-2013 (Irani Cup-2013)

  • 2013 ఇరానీ కప్ విజేత-- రెస్టాఫ్ ఇండియా. 
  • రెస్టాఫ్ ఇండియా ఇరానీ కప్ లో ఎవరిపై విజయం సాధించింది-- ముంబాయి జట్టుపై. 
  • రెస్టాఫ్ ఇండియా ఇరానీ కప్ సాధించడం ఇది ఎన్నవసారి-- 26వ సారి. 
  • 2013 ఇరానీ కప్ ఎక్కడ జరిగింది-- ముంబాయి
  • రెస్టాఫ్ ఇండియా ఇరానీ కప్ సాధించడం వరసగా ఎన్నవసారి-- 8వ సారి. 
  • 2013 ఇరానీ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైనది-- సురేష్ రైనా. 
  • 2013 ఇరానీ కప్ లో రెస్టాఫ్ ఇండియా సారథి-- వీరేంద్ర సెహ్వాగ్
  • 2013 ఇరానీ కప్ లో ముంబాయి జట్టు సారథి-- అజిత్ అగార్కర్. 
  • 2013 ఇరానీ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించినది-- అంబటి రాయుడు (156 నాటౌట్).
  • 2012 ఇరానీ కప్ లో రెస్టాఫ్ ఇండియా ఎవరిపై విజయం సాధించింది-- రాజస్థాన్ జట్టుపై.
విభాగాలు: క్రికెట్,   2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,