ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 జనవరి, 2008

అనిల్ కుంబ్లే (Anil Kumble)

  • ఎవరిని ఔట్ చేయడం ద్వారా అనిల్ కుంబ్లే 600వ వికెట్టును సాధించాడు--సైమండ్స్.
  • అనిల్ కుంబ్లేకు ముందు టెస్టులలో 600 వికెట్లు సాధించిన బౌలర్లు--షేన్ వార్ &‍ ముత్తయ్య మురళీధరన్.
  • అనిల్ కుంబ్లే ఏ రాష్ట్రానికి చెందిన వాడు--కర్ణాటక.
  • ఒకే ఇన్నింగ్సులో 10 వికెట్లను కుంబ్లే ఏ దేశంపై సాధించాడు--పాకిస్తాన్.
  • కుంబ్లే ఎన్ని ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో పాల్గొన్నాడు--4 (1996, 99, 03 & 07).
  • అనిల్ కుంబ్లే ఏ సం.లో అర్జున అవార్డు సాధించాడు--1995.
  • కుంబ్లే విజ్డెన్ క్రికెటర్‌గా ఏ సం.లో ఎంపికయ్యాడు--1996.
  • అనిల్ కుంబ్లే ముద్దు పేరు--జంబో.
  • టెస్ట్ క్రికెట్‌లో కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన భారతీయ బౌలర్--కపిల్ దేవ్.
  • కుంబ్లే ఎన్నవ టెస్టులో సెంచరీ సాధించాడు--118.

కర్ణాటకకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>కర్ణాటక.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,