ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 అక్టోబర్, 2009

పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే (P.V.Narasimharao Expressway)

  • పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే ఏ నగరంలో ప్రారంభమైంది--హైదరాబాదు.
  • పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే ప్రత్యేకత--భారతదేశంలోనే ఇది అతిపొడవైన ఫ్లైఓవర్.
  • పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే ఎప్పుడు ప్రారంభించారు--అక్టోబరు 19, 2009.
  • పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే ఏయే ప్రాంతాలను కలుపుతుంది--సరోజినీదేవి కంటిఆసుపత్రి నుండి ఆరాంఘర్ చౌరస్తా వరకు.
  • పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ఎంతసమయం పట్టింది--3 సంవత్సరాలు.
  • పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పొడవు--11.633 కిలోమీటర్లు.
  • పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది--600 కోట్లు (భూముల నష్టపరిహారంతో కలిపి).
  • పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పేరును ఎవరి పేరుమీదుగా పెట్టారు--భారత మాజీ ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన పి.వి.నరసింహారావు పేరుమీదుగా.
  • పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ కాంట్రాక్టరు--సింప్లెక్స్-సొందత్త్.
  • పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే ముఖప్రయోజనం--శంషాబాదులోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణదూరం తగ్గించింది.

విభాగాలు: హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్,

1 కామెంట్‌:

  1. మీ బ్లాగు చాలా బాగుంది. కాకపోతే పైన నావబార్ తీసేస్తే ఇంకా బాగుంటుంది. నావబార్ తీసేయడానికి నా బ్లాగులోని ట్యుటోరియల్ ఫాలో అవండి. http://superblogtutorials.blogspot.com/2009/02/navigation-bar-remove.html

    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,