ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 అక్టోబర్, 2009

మథుర (Mathura)

  • మథుర ఇటీవల వార్తల్లోకి రావడానికి కారణం--రైలు ప్రమాదం జరిగింది.
  • మథుర ఏ రాష్ట్రంలో ఉంది--ఉత్తరప్రదేశ్.
  • మథురలో ఉన్న ప్రముఖ కర్మాగారం--మథుర చమురు శుద్ధి కర్మాగారం.
  • మథురలో ఎవరి జన్మసానం--శ్రీకృష్ణుని.
  • ద్వాపర యుగంలో మథురను పాలించిన కృష్ణుని మేమమామ--కంసుడు.
  • మథుర సమీపంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం--తాజ్‌మహల్(ఆగ్రా).
  • మథురలో శ్రీకృష్ణుని జన్మస్థానంలో నిర్మించిన ఆలయం--కేశవ్ చంద్ర ఆలయం.
  • క్రీ.పూ.6వ శతాబ్దంలో మథుర ఏ రాజ్యానికి రాజధానిగా కొనసాగింది--సూరసేన.
  • మథుర ఏ జాతీయ రహదారిపై ఉంది--జాతీయ రహదారి నెంబర్-2.
  • మథురానగరం గురించి వర్ణించిన షెర్లాక్‌హోమ్స్ రచన--ది సైన్ ఆఫ్ ఫోర్.

నగరాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>నగరాలు.

ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఉత్తర ప్రదేశ్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,