ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 అక్టోబర్, 2009

నోబెల్ బహుమతులు-2009 (Nobel Prizes-2009)

  • 2009 నోబెల్ బహుమతులు మొత్తం ఎందరికి లభించింది--13 మందికి.
  • 2009లో నోబెల్ బహుమతి పొందిన ప్రవాస భారతీయుడు--వెంకట్రామన్ రామకృష్ణన్ (రసాయనశాస్త్రంలో).
  • 2009 నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షుడు--బరాక్ ఒబామా.
  • 2009 భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి పొందినవారు--చార్లెస్ కావొ, వొల్లార్డ్ బాయ్‌లే, జార్జి స్మిత్.
  • 2009 రసాయనశాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికి లభించింది--వెంకట్రామన్ రామకృష్ణన్, థామస్ స్టీట్జ్, అడా మోనాత్.
  • 2009 వైద్యశాస్త్ర నోబెల్ బహమతి పొందినవారు--ఎలిజబెత్ బ్లాక్‌బర్న్, కరోల్ గ్రీడర్, జాక్ జోస్టర్.
  • 2009లో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందినది--హెర్టా ముల్లర్.
  • అర్థశాస్త్రంలో 2009 సంవత్సరానికి నోబెల్ బహుమతి ఎవరికి లభించింది--ఎలినార్ ఆస్ట్రమ్, ఆలివర్ విలియంసన్.
  • అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఎలినార్ ఆస్ట్రమ్ ప్రత్యేకత--అర్థశాస్త్రంలో ఈ బహుమతి పొందిన తొలి మహిళ.
  • నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులలో బరాక్ ఒబామా ఎన్నవవారు--4వ.
విభాగాలు: అవార్డులు2009,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,