ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 అక్టోబర్, 2009

ఆలంపూర్ (Alampur)

 • ఆలంపూర్ వార్తల్లోకి రావడానికి కారణం--ఇటీవలి వరదల వలన ఈ గ్రామం పూర్తిగా నీటిలో మునిగింది.
 • ఆలంపూర్ ఏ నది ఒడ్డున ఉన్నది--తుంగభద్ర నది.
 • ఆలంపూర్ ఏ జిల్లాలో ఉన్నది--మహబూబ్ నగర్ జిల్లా.
 • ఆలంపూర్ సమీపంలో కృష్ణా, తుంగభద్ర నదులు కలియు ప్రదేశం--సంగమేశ్వరం.
 • ఆలంపూర్‌లో ఉన్న పురాతన ఆలయాలు--నవబ్రహ్మ ఆలయాలు.
 • ఆలంపూర్‌లోని నవబ్రహ్మ ఆలయాలను కట్టించిన వారు--బాదామి చాళుక్యులు.
 • నవబ్రహ్మ ఆలయాలలో పెద్దది--బాలబ్రహ్మ ఆలయం.
 • ఆలంపూర్‌లోని నవబ్రహ్మ ఆలయాలు ఏ కాలం నాటివి--క్రీ.శ.7-8 శతాబ్ది కాలం.
 • ఆలంపూర్ శ్రీశైలానికి ఏ ద్వారంగా పరిగణించబడుతుంది--పశ్చిమ ద్వారంగా.
 • ఆలంపూర్‌లోని పురావస్తు మ్యూజియాన్ని ఎప్పుడు ప్రారంభించారు--1952.

2 వ్యాఖ్యలు:

 1. E Web Site Nerudyogulaku, Compititve Exams Prepare Avadaniki Ento Bagindi Opika Chesukni E website Open Chadivite Viti Ento Samacharam Labisthundi....

  E Web Site tayaru chesnavalki na Danyavadmulu

  Regards
  Thanks
  Ayyappa pola

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents