ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 ఆగస్టు, 2018

తెలంగాణ జిల్లాలు క్విజ్ 4వ ముద్రణ విడుదల


పుస్తకం పేరు తెలంగాణ జిల్లాలు క్విజ్
ప్రత్యేకత తెలంగాణ జిల్లాలపై మొట్టమొదటి క్విజ్ పుస్తకం (2015లో మొదటి ముద్రణ)
ధరరు. 40/-
పేజీలు96
కోడ్ సంఖ్య006
మరిన్ని మెరుగైన ప్రశ్నలతో మరింత తాజాకరణతో ...
తెలంగాణ జిల్లాలు క్విజ్ (31 జిల్లాలు)
4వ ముద్రణ విడుదల అయిందని తెలుపుటకు సంతోషిస్తున్నాము.

తెలంగాణ పోలీస్, ఎస్సై, గురుకుల్ లెక్చరర్స్, గ్రూప్స్, వీఆర్వో తదితర అన్ని పోటీపరీక్షలకు ఉపయుక్తం

పోస్టుద్వారా కాలవసినవారు వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడా చూడండి
.

పాలమూరు జిల్లా క్విజ్ పుస్తక ప్రత్యేకతలు
  • తెలంగాణ జిల్లాలపై వచ్చిన మొట్టమొదటి క్విజ్ పుస్తకం
  • 31 జిల్లాల సంక్షిప్త సమాచారం, ఒక్కో జిల్లాకు సంబంధించిన క్విజ్ ప్రశ్నలు, చెప్పుకోండి చూద్దాం జిల్లా పేర్లు, విలువైన సమాచారం అందించే పట్టికలు
  • జిల్లలా గురించి తెలుసుకొనే ఔత్సాహికులకు, పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉపయోగకరం
  • ధర రూ.40/-, పేజీలు 96
  • ప్రతులకు: కాల్ చేయండి 9491 388 389 లేదా ఇక్కడ చూడండి
విషయసూచిక
ఆదిలాబాదు జిల్లా (పేజీ 3), కరీంనగర్ జిల్లా (5), కామారెడ్డి జిల్లా (6), కొమురంభీం ఆసిఫాబాదు జిల్లా (7), ఖమ్మం జిల్లా (9), జగిత్యాల జిల్లా (11), జనగామ జిల్లా (13), జయశంకర్ భూపాలపల్లి జిల్లా (14), జోగులాంబ గద్వాల జిల్లా (17), నల్గొండ జిల్లా (13), నాగర్‌కర్నూల్ జిల్లా (21), నిజామాబాదు జిల్లా (23), నిర్మల్ జిల్లా (26), పెద్దపల్లి జిల్లా (28), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (29), మంచిర్యాల జిల్లా (31), మహబూబాబాదు జిల్లా (32), మహబూబ్‌నగర్ జిల్లా (34), మెదక్ జిల్లా (36), మేడ్చల్ జిల్లా (38), యాదాద్రి భువనగిరి జిల్లా (39), రంగారెడ్డి జిల్లా (41), రాజన్న సిరిసిల్ల జిల్లా (43), వనపర్తి జిల్లా (45), వరంగల్ గ్రామీణ జిల్లా (46), వరంగల్ పట్టణ జిల్లా (47), వికారాబాదు జిల్లా (49), సంగారెడ్డి జిల్లా (51), సిద్ధిపేట జిల్లా (53), సూర్యాపేట జిల్లా (54), హైదరాబాదు జిల్లా (56), చెప్పుకోండి చూద్దాం - జిల్లా పేర్లు (66), పట్టికలు (79)
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,