సమాధానం: సుందర్‌లాల్ బహుగుణ సుందర్‌లాల్ బహుగుణ ఉత్తరాఖండ్ టెహ్రీ గర్వాల్ ప్రాంతానికి చెందిన ప్రముఖ పర్యావరణవేత్త. హిమాలయా ప్రాంతంలోని అడవులను పరిరక్షించుటకై 1973లో చిప్కో ఉద్యమాన్ని చేపట్టి ఖ్యాతిగాంచారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా బహుగుణ వ్యతిరేకించారు. ఈయన కృషికిగాను పద్మశ్రీ, పద్మవిభూషణ్, రైట్ లివ్లీహుడ్ అవార్డు, జమన్‌లాల్ బజాజ్ అవార్డులు లభించాయి. అరుంధతిరాయ్ బుకర్ ఫైజ్ పొందిన రచయిత. వందనశివ పర్యావరణవేత్త మరియు ఆహారధాన్యాల స్వయంసమృద్ధి ప్రబోధకురాలు. మేధాపాట్కర్ సంఘసంస్కర్త. నర్మద బచావో ఆందోళన్ వల్ల ప్రసిద్ధి చెందింది. |
హోం ఇవి కూడా చూడండి... ప్రశ్నలు - విశ్లేషణాత్మక సమాధానాలు -1, |
విభాగాలు: |
పోస్టు ద్వారా మా "CCKRao సీరీస్" క్విజ్ పుస్తకాలు పొందగోరేవారు ఇక్కడ చూడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.