ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 జూన్, 2018

పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు శుభవార్త


 ఇప్పుడు అన్ని 18 రకాల CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు హైదరాబాదులోని నీల్‌కమల్ బుక్ ఎగ్జిబిషన్ (నారాయణ్ నాయక్ కాంప్లెస్, గాంధీ జ్ఞాన్‌మందిర్ వెనుక, కోఠి)లో లభ్యమగును (కొత్త స్టాక్ పంపబడింది). బయటి ప్రాంతాలవారు మా క్విజ్ పుస్తకాల కోసం మనీట్రాన్స్‌ఫర్ చేసి ఇంటివద్దకే పుస్తకాలు పొందవచ్చు. మా బ్యాంక్ అక్కౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్, పుస్తకాల వివరాలు, ధరలు తదితర సమాచారంకై ఇక్కడ చూడండి. రూ.160/- పైబడి మనీట్రాన్స్‌ఫర్ చేసినవారికి పోస్టర్ పార్సిల్ చార్జీలు ఉచితం, రూ.500/- పైబడి మనీట్రాన్స్‌ఫర్ చేసినవారికి పార్శిల్ చార్జీలతో పాటు 20% డిస్కౌంట్ ఇవ్వబడును (ఈ అవకాశం కొద్దిరోజులు మాత్రమే). గత 33 నెలలుగా కోరిన వారికి పుస్తకాలు సరఫరా చేస్తూ పాఠకుల ఆదరాభిమానాలు పొందిన పుస్తకాలు - CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు.

(PC, SI, ASO, VRO, TSPSC / APPSC Groups, TET, TRT, RRB తదితర అన్ని పోటీపరీక్షలకు ఉపయుక్తమైన పుస్తకాలు)

గమనిక: 20% డిస్కౌంట్ పొందగోరేవారు మాకు ట్రాన్స్‌ఫర్ చేసే డబ్బు విలువ రూ.500/-కు (MRP రూ.625/-) మించి ఉండాలి. పుస్తకాల షాపులలో మా పుస్తకాలు కొనుగోలు చేసేవారికి ఈ డిస్కౌంట్ వర్తించదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,